Bandi Sanjay On Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 45 సీట్లు వస్తాయని చెప్పడం పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు బండి సంజయ్. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పార్టీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నయం అవుతుందా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని అన్నారు.
BC Scheme in Telangana: బీసీలకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి రూ.లక్ష సాయం అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 15న స్థానిక ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు అందజేయనున్నారు.
Komatireddy Venkat Reddy Meet With Priyanka Gandhi: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. జులై 7 తర్వాత రాష్ట్రంలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారని తెలిపారు.
TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో భర్తీకి ఇటీవలె నోటిఫికేషన్లు విడుదల చేయగా.. అభ్యర్థుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 9,231 పోస్టులకు 2.63 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా పరీక్షల తేదీలపై బోర్డు కీలక ప్రకటన చేసింది.
ED Arrested DC Venkatrami Reddy: డీసీ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డితో మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. బ్యాంకుల నుంకి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరుపరించి.. అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.
Revanth Reddy on Arvind Kumar: మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ పంపించిన లీగల్ నోటీసులకు సమాధానం పంపించారు రేవంత్ రెడ్డి. తనకు పంపించి లీగల్ నోటీలసుకు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవింద్ కుమార్ రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు లక్షన్నర మంది అభ్యర్థులు డుమ్మా కొట్టారు. 61 శాతం మంది హాజరయ్యారు. టీఎఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తరువాత గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించారు.
Bandi Sanjay on BRS: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అన్నారు. తాము సింగిల్‌గానే ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు.
కేపీహెచ్‌బీ డివిజన్ 5వ ఫేజ్‌లోని లోధ టవర్స్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల పాటు కష్టపడి మీ ఎమ్మెల్యే ఈ ఆసుపత్రి వచ్చేలా కృషి చేశారని అన్నారు. 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి వస్తుందని.. పఠాన్ చెరులో మరో సూపర్ స్పెషాలిటీ వస్తుందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కృతజ్ఞతతో మంత్రి సత్యవతి రాథోడ్ చేతిపై కేసీఆర్ పేరును పచ్చ బొట్టు వేయించుకున్నారు. నొప్పిని భరిస్తూ అభిమానం చాటుకున్నారు. ఆమె పచ్చబొట్టు వేయించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Srinivasa Rao Political Entry: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే.. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు. కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే బరిలో నిలబడతానని స్పష్టం చేశారు.
Telangana Suparipalana Dinotsavam In Sangareddy: ఏపీ నేతలపై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. అక్కడి నేతల మాటలు దాటాయని.. చేతలు పకోడీలు వేసినట్లు ఉందన్నారు. వాళ్లది పని తక్కువ.. మనది పని ఎక్కువ అన్నారు.
Ponguleti Srinivas Reddy On BRS: పార్టీ నిర్ణయం తన మదిలో ఉన్నా.. మరో మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తనకు ప్రజా సేవే ముఖ్యమని.. పదవి కాదన్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని చెప్పారు.
Telangana Weather Updates: నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని గురువారం తాకాయి. దీంతో దేశంలో వర్షాలు సీజన్ మొదలైంది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Minister KTR Fires On Congress: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలను గంగిరెద్దులతో పోల్చారు. ములుగు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. జాతీయస్థాయిలో ములుగు రెండోస్థానంలో ఉందని గుర్తుచేశారు.
Telangana Ration Dealers Called Off Strike: తమ సమస్య పరిష్కారం కోసం సమ్మె బాటపట్టిన రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశం అయ్యారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. సమ్మె విరమించేలా ఒప్పించారు. దీంతో రేషన్ దుకాణాలను తక్షణమే తెరుస్తున్నట్లు రేషన్ డీలర్లు తెలిపారు.
KA Paul on Poguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలోకి రావాలని కేఏ పాల్ కోరారు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి వస్తే.. పొంగులేటిని డిప్యూటీ సీఎంను చేస్తానని ఆఫర్ ఇచ్చారు. పార్టీలో ఎప్పుడు చేరతారో చెబితే.. లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తానని చెప్పారు.
Chandrababu Naidu Amit Shah Meeting: టీడీపీతో బీజేపీ పొత్తు అని వస్తున్న వార్తలు అన్నీ ఊహజనితమేనని కొట్టిపారేశారు బండి సంజయ్. అమిత్ షాను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వీరు పొత్తులపైనే చర్చించారనేది కరెక్ట్ కాదన్నారు.
YS Sharmila On CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చి స్పీచ్‌పై కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. ఆయన ప్రసంగం అంతా అబద్దాలమయం అని అన్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పల పాలుజేశారని ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.