Tomato Roti Pachadi: టమాటో పచ్చడి అంటే ఇష్టపడని వారెవరుంటారు. అందరూ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే చాలామందికి దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలీదు. దీనికి సంబంధించిన తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Tomato Chutney: ఉదయం ఇడ్లీ, దోశ అనగానే పల్లీ చట్నీ గుర్తుకు వస్తుంది. ప్రతిరోజూ పల్లీ చట్నీతో దోశ, ఇడ్లీ తింటుంటే చాలా మంది బోర్ గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఓసారి టమోటా చట్నీని ఈ స్టైల్లో ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ అండోయ్.
Tomato Chutney Recipe: టొమాటో చట్నీ ఎంతో రుచికరమైన వంటకం. ఈ చట్నీని ఇడ్లీ, దోశ, ఉప్మా, పులిహోర వంటి అనేక రకాల వంటలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.