Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇతడి గురించే చర్చ. ప్రపంచమంతా ఇప్పుడితడిని ఫాలో అవుతోంది. భారత పారిశ్రామిక దిగ్గజాలు కూడా అతడి విజయాన్ని సమీక్షిస్తున్నాయి. ఇప్పుడు మరో ప్రపంచ విఖ్యాత అనలిస్ట్ సైతం ప్రశంసలు కురిపించారు.
Elon Musk Victory Secret: ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్. వయస్సు యాభై ఏళ్లై గానీ..ఎందరో ప్రముఖుల్ని వెనక్కి నెట్టి..అగ్రస్థానంలో నిలిచాడు. ఇంతకీ అతని విజయ రహస్యమేంటి. ప్రముఖ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా ఏం చెబుతున్నారు.
Elon Musk could be forced to pay $9.4 billion: సోలార్ సిటీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న మస్క్ అందులో మేజర్ షేర్ హోల్డర్‌గా ఉన్నారు. అయితే భారీ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Inspiration 4 Streaming: ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శైలి ఎప్పుడూ విభిన్నమే. ఇప్పుడు మరో సంచలనానికి తెరతీశాడు. ఇన్స్పిరేషన్ 4 యాత్రతో ప్రైవేటు వ్యక్తుల్ని అంతరిక్షంలో పంపిన ఎలాన్ మస్క్ ఇప్పుడా యాత్రను స్ట్రీమింగ్ చేసే ప్రయోగం చేస్తున్నాడు. అదేంటో తెలుసుకుందాం.
Tesla Electric Car: ప్రపంచం మొత్తం ఇప్పుడు టెస్లా ఎలక్ట్రిక్ కారుపైనే దృష్టి సారించింది. ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్ కారు ఎప్పుడొస్తుందనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. కొత్తగా మరో సమస్య తెరపైకొచ్చింది.
Elon Musk: స్పేస్ఎక్స్ , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భవిష్యత్ వ్యాపారాల్ని అమలు చేయడంలో మహాదిట్ట. ఇప్పుడు కొత్తగా గిగా ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మిస్తారనేది అంశం వివాదంగా మారుతోంది.
Samsung and Tesla Deal: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్..ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా మధ్య కీలక ఒప్పందమైంది. టెస్లా కంపెనీ ఉత్పత్తి చేయనున్న సైబర్ ట్రక్ వాహనాల కోసం ఈ కీలకమైన ఒప్పందం జరిగింది.
Elon Musk Loses 15 Billion Dollars With Only One Tweet Over Bitcoin: కేవలం తాను చేసిన ఒక్క ట్వీట్ ద్వారా ఒక్కరోజులోనే భారత కరెన్సీలో లక్ష కోట్లకు పైగా విలువను ఎలాన్ మస్క్ కోల్పోవాల్సి వచ్చింది.
టెస్లా మరియు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.