Padamati Sandhyaragam Today December 10 Th Episode: నేటి ఎపిసోడ్లో ఆద్య రామకు ఫోన్ చేస్తే బిట్టు లేపుతాడు. గబరా పడతూ నేను ఆద్యను అంటుంది. ఆద్య అక్క..నువ్వా? ఇక్కడ పెళ్లిపెట్టుకుని ఎక్కడకు వెళ్లావు అంటాడు. అదంతా తర్వాత చెబుతా నేను అర్జెంటుగా రామలక్ష్మితో మాట్లాడాలి ముందు ఫోన్ ఇవ్వు అంటుంది ఆద్య సరే అని రామ దగ్గరకు వెళ్తాడు బిట్టు..
Guvva Gorinka Serial: గువ్వా గోరింక సీరియల్ టీమ్ సరికొత్త ప్లాన్ చేస్తోంది. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించేందుకు స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తోంది. ఏ వ్యక్తి ఏ ఉద్దేశంతో టచ్ చేస్తున్నాడో ఎలా తెలుసుకోవాలలో ఈ ఎపిసోడ్లో వివరించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.