BJP MLA'S submits petition in high court. తెలంగాణ అసెంబ్లీ స్పెన్షన్‌ను సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ హైకోర్టును ఆశ్రయించారు.
Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై కాంగ్రెస్ మండిపడింది. శాసనసభ పూర్తి అప్రజాస్వామికంగా..నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజే బీజేపీ శాసన సభ్యులపై వేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్‌లను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు.
OU JAC Chairman Arjun Nayak tried to block CM KCR Convoy. సోమవారం ఉదయం బడ్జెట్ 2022-23 సమావేశాలకు వెళుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ని ఓయూ జాక్ చెర్మన్ అర్జున్ నాయక్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
Minister Harish Rao introduced Telangana Budget 2022. తెలంగాణ రాష్ట్ర 2022-23 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రూ. 2,56,958.51 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Massive fund to allocate for Pensions in Telangana Budget 2022. వచ్చే ఏడాది చివరిలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో.. దీన్ని ఎన్నికల బడ్జెట్‌గానే భావించి కసరత్తు చేసినట్లు సమాచారం.
Police Restrictions on Huzurabad MLA Etela Rajender: తెలంగాణ పోలీసు శాఖ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌పై ఆంక్షలు విధించింది. అసెంబ్లీ సమావేశాలకు ఈటలతో పాటు ఎవరు వెళ్లకూడదని ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Telangana Cabinet Meeting: రేపు ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సాయంత్రం కేబినెట్ భేటీ జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.