Teacher Student Romantic Photoshoot Leak: కర్ణాటకలో ఓ టీచర్, పదో తరగతి విద్యార్థితో తీసుకున్న రొమాంటిక్ ఫొటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎడ్యూకేషనల్ ట్రిప్లో విద్యార్థితో కలిసి టీచర్ పిక్స్ తీసుకోగా.. అవి ఇంటర్నెట్లో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Viral news today: టీచర్ గారూ.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు.. స్డూడెంట్స్ తో వ్యవహారించేది ఇలానేనా..!. తాజాగా విద్యార్థితో రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది ఓ టీచర్. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.