బాలీవుడ్ స్టార్ సుశాంత్ రాజపుత్ ఆత్మహత్య యావత్తు దేశాన్ని కలిచివేస్తోంది. సినిమా లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలకు దారితీస్తోందని కంగనా రనౌత్ ఆరోపిస్తున్నారు.
Kangana Ranaut slams Bollywood | సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ తీరుపై కంగనా రనౌత్ పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ మృతిపై మీడియా స్పందించిన తీరుపైనా కంగనా తీవ్రంగా మండిపడింది. "సెలబ్రిటీలు వ్యక్తిగత ఇబ్బందులు, మానసిక సమస్యలతో బాధపడుతుంటే, మీడియా వాళ్లు వీలైతే వారికి మద్దతు ఇవ్వాలే కానీ ఇంకా ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించకూడదని మీడియాకు హితవు పలికింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.