Budhaditya Raja Yoga: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికతో అరుదైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి యోగాల్లో బుధాదిత్య యోగానికి ప్రత్యేక స్థానం ఉంది. వచ్చే నెలలో కుంభ రాశిలో రవి, బుధుడు కలిసి ఉండటం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీని వలన 12 రాశుల వారి జీవితాలపై పెను ప్రభావాలు చూపనున్నాయి.
Dhanalaxmi Trigrahi Yogam: దాదాపు శతాబ్ధం తర్వాత గ్రహ మండలంలో సంక్రాంతి సమయంలో రవి, బుధ, శని గ్రహాల కలయికల వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. దీంతో ధనలక్ష్మి రాజయోగం ఏర్పడింది. దీంతో ఈ రాశల వారు తమ జీవితంలో ఎన్నడు చూడని సిరిసంపదలు వీరిని అనుభవిస్తారు. రాజభోగాలు అనుభవిస్తారు.
Rajayoga effect 2025: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని అరుదైన యోగాలు ఏర్పడుతాయి. అలా 102 ఏళ్ల తర్వాత పుష్య పౌర్ణమికి అరుదైన రాజయోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల కొన్ని ర రాశులకు అద్భుతమైన రాజయోగం ఏర్పడింది.
Laxmi Narayana Yogam 2025: వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా కొన్ని గ్రహాల కలయిక వలన కొన్ని యోగాలు ఏర్పడుతాయి. 2025లో అందులో శుక్రుడు, బుధుడు కలయిక వలన లక్ష్మి నారాయణ యోగం ఏర్పడుతోంది.
Budha Adithya Raja Yogam Effect On Zodiac Signs: గ్రహ గమనంలో కొన్ని రాశుల కలయికతో మంచి యోగాలు ఏర్పడుతుంటాయి. అలాంటి వాటిలో గ్రహ రాజు సూర్యుడు, గ్రహాల రారాజు బుధుడు కలయిక వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రాశివారికి కొత్త పురోభివృద్ధి మార్గం తెరుచుకుంటుంది, చేసిన పనిలో అపజయం అంటూ ఉండదు.
హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారడం వల్ల ఆ ప్రభావం వివిధ రాశులపై పడుతుంటుంది. కొన్ని రాశులవారికి అదృష్టంగా మారితే, మరి కొందరికి దురదృష్టమౌతుంది. మరో 7 రోజుల్లో అంటే అక్టోబర్ 17వ తేదీన సూర్యుడు తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 5 రాశులవారి జాతకం మారిపోనుంది. ఊహించని సంపద లభించి అష్ట ఐశ్వర్యాలతో తులతూగనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.