Sun Transit Benefits In Telugu: దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగ కొన్ని రాశిచక్రాల వారి జీవితాల్లో వెలుగులు నింపబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దీపావళి తర్వాత కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. నవంబర్ రెండవ వారంలో ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహం సంచారం చేయబోతోంది. నవంబర్ 16వ తేదిన గ్రహాలకు రాజు వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతోంది.
Sun transit in Virgo: జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. ఎందుకంటే హిందూమతంలో గ్రహాలకు మహత్యముంది. గ్రహాల ప్రతి కదలిక మనిషి జీవితాన్ని ప్రబావితం చేస్తుందంటారు జ్యోతిష్య పండితులు. ప్రస్తుతం సూర్యుడి కన్యా రాశి ప్రవేశం ప్రభావం ఎలా ఉండనుందో పరిశీలిద్దాం..
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలకు, రాశులకు అమితమైన ప్రాధాన్యత, మహత్యముంటాయి. జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో గోచారం చేస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Sun Transit 2023: హిందూమతం జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుండటంతో కొన్ని రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు కన్పిస్తుంటాయి.
Sun transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. అందుకే ప్రతి గ్రహం కదలిక వివిధ రాశులపై వేర్వేరుగా ప్రభావం చూపిస్తుంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.