Sugarcane Juice Benefits: వేసవికాలంలో చాలా మంది డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. దీని కోసం తీపి పానీయాలను తీసుకుంటూ ఉంటారు. అయితే పనియాల్లో చెరుకు రసం ఒకటి. దీని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Sugarcane Juice for Diabetes: చెరకు రసాన్ని తాగడం వల్ల శరీరానికి అనేక పోషకాలు సహా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న చెరకు రసాన్ని డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు కూడా తాగొచ్చా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇదే విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.