Stocks to watch: స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలని ప్లాన్ లో ఉన్నారా. అయితే వచ్చే ఏడాది మంచి ఛాన్సులు ఉణ్నాయి. 2025లో ఈ షేర్లతో పోర్టుఫోలియే సిద్ధం చేసుకుంటే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురవడం ఖాయం.
Diwali Muhurat Trading: దివాలీ ముహూరత్ ట్రేడింగ్ కోసం మంచి స్టాక్స్ కోసం చూస్తున్నారా..అయితే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రికమండ్ చేసిన మంచి స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టాక్స్ మీకు పెద్ద మొత్తంలో రిటర్న్ అందించే అవకాశం ఉంది.
Stocks To Buy: బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలకు చెందిన స్టాక్స్ అద్భుతంగా రాణిస్తూ ఉంటే మరికొన్ని స్టాక్స్ మాత్రం దిగాలుగా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మీరు తక్కువ నిడివిలోనే ఎక్కువ సంపాదన ఆశిస్తున్నట్లయితే మోతిలాల్ ఓస్వాల్ సూచించిన ఐదు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు సుమారు 38% వరకు రాబడి లభించే అవకాశం ఉంటుంది. ఈ స్టాక్స్ అన్నీ కూడా ప్రముఖ బ్రోకర్ అనే సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అందించినవే కావడం గమనార్హం.
Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్‌కి చెందిన సిద్ధార్థ్ సెడానీ,LKP సెక్యూరిటీస్‌కి చెందిన కునాల్ షా రికమెండ్ చేసిన రెండు స్టాక్స్ పై మీరు ఓ కన్నేయండి. ఈ స్టాక్ రికమండేషన్ వెనుక ఉన్న కారణాలను తెలుసుకుందాం.
Stocks to Buy Today For High Returns: ఈక్విటి షేర్స్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ఏ షేర్పైకి లేస్తుందో.. ఏ షేర్ కొంప ముంచుతుందో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. అయితే, అలా సొంతంగా తెలివైన నిర్ణయం తీసుకోలేని వారి కోసమే షేర్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఇన్వెస్టర్స్‌కి సలహాలు, సూచనలు ఇచ్చే ఈక్విటీ ఫర్మ్స్ చాలానే ఉంటాయి.
Hot Stocks: షేర్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే సంపాదన బాగుంటుంంది. ఇన్వెస్టర్ల పంట పండుతుంది. రానున్న కాలంలో ఇండియాలో షేర్ మార్కెట్ బాగుండవచ్చని అంచనా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.