Women's Asia Cup Final: ఎనిమిది సార్లు జరిగిన ఏసియా కప్ ను ఏడోసారి కూడా భారత్ కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు సత్తా చాటి కప్ గెలిచింది.
Bhanuka Rajapaksa Retires: శ్రీలంక క్రికెటర్ భనుక రాజపక్స రిటైర్మెంట్ ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆటకు దూరమవుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని లంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు.
బ్యాట్స్ మెన్ వికెట్లకు ముందు ఉండి ఆడటం సర్వసాధారణం ..కానీ వికెట్ల వెనుక వెళ్లి షాట్ కు ప్రయత్నించడం ఎప్పుడైన చూశారా?..వికెట్ల వెనుక వెళ్ళి ఆడటం ఎలా సాధ్యమనుకుంటున్నారా ? ...ఇలాంటి షాట్ కోసం ప్రయత్నించాడు లంక బ్యాట్స్ మెన్స్ చమర చమర సిల్వా. వివరాల్లోకి వెళ్లినట్లయిట్లయితే.. కొలంబోలో ఎమ్ఏఎస్ హోల్డింగ్స్ పేరిట టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో యూనిచెల-టీజే లంక మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చమర సిల్వా యునిచెల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మధుశంక వేసిన ఓ బాల్ కు సిల్వా క్రికెట్ లో ఎప్పుడూ చూడని రీతిలో ఓ వింత్ షాట్ కొట్టేందుకు ప్రయ్నతించాడు .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.