New Year Rush To Vemulawada Temple: కొత్త సంవత్సరం సందర్భంగా వేములవాడ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భారీగా భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
Non Veg Food Found At Raja Rajeshwara Swami Temple: పరమశివుని ఆలయంలో అపవిత్ర సంఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కొందరు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Narendra Modi Vemulawada Temple: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన వేములవాడ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన ఆయన కరీంనగర్ ప్రచార సభకు వెళ్లేముందు బుధవారం ఉదయం వేములవాడకు చేరుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలికారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.