తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2020) జూన్ 21న ఏర్పడగా.. ఈ ఏడాది చివరిదైన రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న (సోమవారం) ఏర్పడనుంది. సూర్యగ్రహణం రాత్రి 07:03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. రాత్రి 8:02 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9:43 గంటలకు పూర్తి స్థాయిలో సూర్యగ్రహణం ఏర్పడి కనువిందు చేయనుంది.
ఖగోళ దృగ్విషయాలను పూర్వకాలం నుంచి విశ్వసిస్తున్నాం. చాలా మంది వీటికి ప్రాధాన్యత సైతం ఇస్తారు. అయితే తాజాగా ఏర్పడనున్న సూర్యగ్రహణం (Solar Eclipse 2020:) ఏ రాశులవారిపై ప్రభావం చూపనుంది, గ్రహణం ప్రభావం ఉండనుందా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో డిసెంబర్ 14న రాత్రి 07:03 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం (Solar Eclipse 2020) అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. అయితే చివరి సూర్యగ్రహణం 2020 ఎలా ప్రభావితం చేస్తుందనే అంచనాలను మీరు తెలుసుకోండి.
Also Read: Solar Eclipse 2020: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అసలు చేయకండి
Solar Eclipse 2020 Date and Timings | ఈ ఏడాది మొత్తం 6 గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో నాలుగు చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలున్నాయి. అయితే తొలి సూర్యగ్రహణం ఈ ఏడాది ఇప్పటికే రెండు చంద్రగ్రహణాలు ఇప్పటికే ఏర్పడగా.. తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2020) జూన్ 21న ఏర్పడగా.. ఈ ఏడాది చివరిదైన రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న (సోమవారం) ఏర్పడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.