Social Media Viral Video: సాధారణంగా కోర్టులో జడ్జి ఏం తీర్పు చెబుతారో అని నిందితులు భయపడటం చూశాం. తక్కువ శిక్ష వేస్తే బాగుండు, తప్పించుకునే మార్గం ఎంటో వెతుకుతుంటారు. కానీ, ఫ్లోరిడా కోర్టులో దీనికి విరుద్ధంగా ఓ వింత ఘటన చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.