Green Tea Side Effects: గ్రీన్ టీని అతిగా తాగడం వల్ల చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రక్తహీనత వ్యాధితో బాధపడేవారు అసలు తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Anemia Disease: ప్రస్తుతం చాలామంది రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలను ప్రతిరోజు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Diet To Control Anemia: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది రక్త హీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు ఈ కింద పేర్కోన్న ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.