Shilpa Shetty gym pics viral: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. యాభైకి దగ్గర ఉన్న కూడా.. వన్నెతగ్గని అందం ఆమె సొంతమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Shilpa Shetty Fitness Tips: శిల్పా శెట్టి వయసు ఎంతైనా చూడడానికి మాత్రం ఇంకా రెండు పదల వయసులోని అమ్మాయిలని కనిపిస్తుంది. మొదటినుంచి ఇప్పటివరకు ఫిట్‌గా గా ఉంటూ కుర్ర హీరోయిన్లకి కూడా పోటీ ఇస్తోంది ఈ భామ. మరి ఈ బ్యూటీ ఫిట్నెస్ వెనక అసలు కారణం తెలుసుకుందాం..
Cheating Case On Shilpa Shetty: తనపై నమోదైన చీటింగ్ కేసుపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (Shilpa shetty updates) స్పందించింది. అయితే తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని వెల్లడించింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటే చాలా బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.
Netizens Trolls Shilpa Shetty Kundra For Confusing RepublicDay With Independence Day: నేడు దేశ వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే బాలీవుడ్ నటి, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి చేసిన పొరపాటుకు నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోట్ చేశారు.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. చేపకళ్ల సుందరిగానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. సాహస వీరుడు సాగరకన్య సినిమాతో పొడుగుకాళ్ల సుందరిగానూ పేరు తెచ్చుకుంది. ఆనాటి నుంచి ఆమె సౌందర్యం.. ఇప్పటికీ తరగలేదు. దీనికి కారణం ప్రధానంగా ఆమె నిత్యం యోగా చేయడమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.