Shani Dev: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయధీశుడు అని పిలుస్తారు. ఎందుకంటే మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే శిక్షలు విధిస్తాడు. శనిదేవుడి ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఇలా చేయండి.
Saturn Retrograde 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో తిరోగమనంలో ఉంది. శని రివర్స్ కదలిక వల్ల ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శని యెుక్క ఈ సంచారం కారణంగా కొందరు ప్రయోజనం పొందనున్నారు. శని వక్రీ వల్ల లాభపడే రాశులేంటో తెలుసుకుందాం.
Vakri Shani 2023: శని గ్రహం రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. ప్రస్తుతం శనిదేవుడు తిరోగమనంలో ఉన్నాడు. శని యెుక్క రివర్స్ కదలిక డిసెంబరు వరకు మూడు రాశులవారికి సమస్యలను సృష్టించనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani vakri 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని తిరోగమనం కుంభం, మకరం, మీనరాశులవారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Vakri Shani 2023: మనం చేసే మంచి చెడులను ఆధారంగా ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయమూర్తి, కర్మదాత అని పిలుస్తారు. తిరోగమన శని వల్ల మూడు రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
Saturn retrograde 2023: శనిదేవుడి కృప ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో తిరోగమనంలో ఉంది. శని యెుక్క రివర్స్ కదలిక ఏ రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Shani Vakri June 2023: మరో 17 రోజుల్లో శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఈ శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం 139 రోజులపాటు ప్రకాశించనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: వచ్చే నెలలో శనిదేవుడు రివర్స్ కదలనున్నాడు. దీని కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. శనిదేవుడి తిరోగమనం కారణంగా మూడు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: మీ జాతకంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. త్వరలో శని రివర్స్ లో కదలనున్నాడు. ఇది కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
Saturn Retrograde 2023: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. శని గ్రహం రాశి మార్పు మూడు రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Vakri 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. ఇతడి గ్రమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శని తిరోగమనం కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Shani Vakri effect: మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో శని వక్ర మార్గంలో ప్రయాణించనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
Saturn Retrograde 2023: వచ్చే నెలలో శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చెందబోతున్నాడు. శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారు కింగ్ లాంటి జీవితాన్ని బతకనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: త్వరలో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. శని యెుక్క ఈ రివర్స్ కదలిక కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Vakri 2023: సాధారణంగా ఏ గ్రహమైనా తిరోగమనంలో ఉంటే అది అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.