High BP Signs: ఇటీవలి కాలంలో హై బీపీ సాధారణమైపోయింది. ప్రతి పది మందిలో ఆరుగురికి కచ్చితంగా ఉంటుంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. అయితే కొన్ని లక్షణాలను మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Headache Remedies: తలనొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని సాధారణ కారణాలు ఒత్తిడి, అలసట, డీహైడ్రేషన్ , కంటి ఒత్తిడి. తలనొప్పికి చికిత్స పొందడానికి మందులు వాడాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల తలనొప్పి కలుగుతుంది.
Foods to avoid if you're having Severe headache: కొంతమందిని అప్పుడప్పుడు దీర్ఘకాలిక తలనొప్పి వేధిస్తుంటుంది. అయితే ఆ తలనొప్పి విపరీతమైన ఒత్తిడి లేదా ఇతర వంశపారంపర్య కారణాలతో వస్తుందేమో అనే చాలామంది భావిస్తారు. కానీ కొన్నిరకాల ఆహారాలు కూడా భరించలేని తలనొప్పికి కారణమవుతాయనే విషయం చాలామందికి తెలియదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.