Meena Second Marriage With Star Hero Rumours Goes Viral:: భర్త మరణంతో కుమార్తెతో ఉంటున్న సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్లికి సిద్ధమయ్యారనే వార్త సంచలనంగా మారింది. తనకంటే ఏడేళ్లు వయసు తక్కువ ఉన్న స్టార్ హీరోను పెళ్లి చేసుకున్నారనే పుకార్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.
Sania Mirza Ready To Second Marriage What Is Fact: భారతదేశానికి క్రీడాపరంగా ఎన్నో పతకాలు అందించిన మాజీ టెన్నీస్ క్రీడాకారిణి సానీయా మీర్జా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగా మారింది. షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లు పుకార్లు వస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడిని వివాహం చేసుకుంటారనే వార్తలు బయటకు వచ్చాయి.
Samantha Ready For Second Marriage A Head Of Naga Chaitanya Marriage: తన మొదటి భర్త అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళతో రెండో పెళ్లి చేసుకుంటున్న సమయంలో అతడి మాజీ భార్య, హీరోయిన్ సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ బాలీవుడ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సమంత కూడా మళ్లీ ప్రేమలో పడిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Wife Protest Against Husband Family: ఓవైపు యావత్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తోంటే.. మరోవైపు ఓ మహిళ తనకు న్యాయం చేయండి మహా ప్రభో అంటూ పోలీసులతో పాటు కనిపించిన వారినల్లా వేడుకుంటోంది.
Bombay High Court: బోంబే హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రి రెండో పెళ్లి అనేది పూర్తిగా అతని ఇష్టం కాదని స్పష్టం చేసింది. వివాహమనేది కేవలం ఇద్దరు వ్యక్తుల ఇష్టాఇష్టాలకు సంబంధించిన వ్యవహారం కాదని చెప్పింది. అసలేం జరిగింది..
దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారనే వార్త ఇవాళ సోషల్ మీడియాలో ఓ వైరల్ న్యూస్‌గా మారింది. అవును.. దిల్ రాజు పెళ్లి వార్త ఇవాళ అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. సినీరంగంలో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. దిల్ సినిమాతో నిర్మాతగా మారి అనతికాలంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగారు. అన్నివర్గాల అభిమానులను ఆకట్టుకునేలా చక్కటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలో దిల్ రాజు అభిరుచే వేరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.