Heavy rains in TG And AP: తెలుగు రాష్ట్రాలలో వరుణుడి గండం మాత్రం తప్పేలా కన్పించడంలేదు. ఈ క్రమంలో మరల పలు జిల్లాలలో కుండపోతగా వానకురుస్తుంది. దీంతో ఆయా జిల్లాలోని అధికారులు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
Telangana: తెలంగాణలో ఇప్పటికి కూడా వరద ప్రభావం తగ్గలేదు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరదలపై మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తు బిజీగా ఉంటున్నారు.
School Holidays in AP: తెలుగు రాష్ట్రాల్లో అల్ప పీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో సోమవారం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా భారీ వర్షాల కారణంగా మరో రెండు రోజులు పాటు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
School Holiday In AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు కురుస్తూ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అధికారులు కూడా కావాల్సిన చర్యలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
School Holidays Ap: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల స్కూళ్లకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ముఖ్యంగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఈరోజు సెలవు ప్రకటించింది. ఇక రేపు ఆదివారం కావడంతో స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవు రానుంది.
Heavy rain fall in Telangana: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. మంత్రి పొంగులేటీ జిల్లా కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
Medarama Jathara 2024: ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణలో రెండేళ్లకోసారి జరుగుతుంటుంది. అదే మేడారం జాతర. జాతరకు సర్వం సిద్ధమైంది. అయితే జాతర సందర్భంగా పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
School and College Holidays List in September: సెప్టెంబర్ నెలలో పండుగ సీజన్ ఆరంభంకానుంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆదివారం, రెండో శనివారంతో కలుపుకుంటే పిల్లలకు ఎక్కువగానే సెలవులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సెలవుల జాబితాపై ఓ లుక్కేయండి.
Telangana Holidays: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరోనా సంక్రమణ క్రమంగా పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.