Rishabh Pant Net Worth: రిషభ్ పంత్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది వరకు ఢిల్లీకి ఆడిన పంత్‌ను వచ్చే ఐపీఎల్ నుంచి సరికొత్త జెర్సీలో చూడనున్నాం. పంత్ నెట్‌వర్త్‌పై ఓ లుక్కేద్దాం పదండి.
Rishabh Pant Stunning Catch Video: గుజరాత్ టైటాన్స్‌పై రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. క్యాచ్ ఆఫ్ ద సెంచరీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
Rishabh Pant as Captain: టెస్ట్ క్రికెట్లో రోహిత్ శర్మకు రిషబ్ పంత్ సరైన వారసుడు అని ఆకాశ్ చోప్రా చెప్పారు. టెస్ట్ క్రికెట్లో పంత్ 24 క్యారెట్ల బంగారం అని కొనియాడారు. రోహిత్ స్థానంలో పంత్ మంచి ఆప్షన్ అని తెలిపారు.
Rishabh Pant Batting Video: రిషభ్ పంత్ రీఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అదిరిపోయే ఓ వీడియో తెరపైకి వచ్చింది. రోడ్డు ప్రమాదం తరువాత పంత్ బ్యాట్ పట్టి తొలిసారి గ్రౌండ్లోకి దిగాడు. పంత్ బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Rishabh Pant Video: స్మిమ్మింగ్ పూల్‌లో మెల్లగా అడుగులు వేస్తున్న వీడియోను రిషబ్ పంత్ షేర్ చేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పంత్ మైదానంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
Rishabh Pant Social media Post: రోడ్డు ప్రమాదం తర్వాత భారత క్రికెటర్ రిషబ్ పంత్ కాలికి శస్త్రచికిత్స చేయించుని అప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆయన తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
Rishabh Pant Car Accident CCTV Footage: రిషబ్ పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. డెహ్రడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యులు బృందం ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పంత్ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం పంత్ ప్రయాణిస్తున్న కారు రైలింగ్‌కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అసలు కారణం వెలుగులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.