Revanth Reddy On KCR Trop: నాట్లు వేయాల్సిన సమయంలో పడాల్సిన డబ్బులు కోతల సమయంలో పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా రైతుబంధు డబ్బులను విడుదల చేశారు. దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేక ఎట్టకేలకు రైతులకు నిధులను విడుదల చేశారు.
JP Nadda on Revanth Reddy: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డా భువనగిరి లోక్‌సభ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. చౌటుప్పల్‌లో సోమవారంత జరిగిన ప్రచార సభలో నడ్డా కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు.
KT Rama Rao Counter To Revanth Reddy On Saree Were Comments: తెలంగాణలో ఉచిత బస్సు పథకంపై రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మాదిరి విమర్శలు కొనసాగాయి. ముఖ్యంగా 'చీర' వ్యాఖ్యలతో ఆసక్తికరంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి.
Rahul Gandhi Revanth Reddy Campaign For YS Sharmila In Kadapa Lok Sabha: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డి మారారు. తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్న రేవంత్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుపెట్టనున్నారు.
Dharmapuri Arvind Predicts Revanth Will Go Prison In July: ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలైలో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని ప్రకటన చేశారు.
Revanth Reddy Repeated Reservations Ban In Asifabad: పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని.. ఒక్క గాడిద గుడ్డు మాత్రమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
Revanth Reddy Diverts Amit Shah Fake Video Case: రిజర్వేషన్ల రద్దపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని ఫేక్ వీడియో తయారుచేయడంపై ఢిల్లీ పోలీసులు దూకుడుగా ఉన్నారు. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారు. విచారణకు హాజరుకాకుండా గడవు కావాలని కోరగా.. ఈ ఫేక్ వీడియో ప్రభావం మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
Glass Symbol: రిజర్వేషన్ల రద్దు అంశంపై ఫేక్ వీడియో వివాదం రేవంత్ రెడ్డిని ప్రమాదంలోకి నెట్టింది. అమిత్ షా మాట్లాడినట్లు ఉన్న ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ వివాదం రేవంత్ రెడ్డి చుట్టూ ముట్టడంతో తీవ్ర కలకలం ఏర్పడింది.
Bandi Sanjay Challenge To Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డికి సవాళ్ల మీద సవాళ్లు వస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన సవాల్ చేసి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేశారు.
Revanth Reddy Convoy Ambulance Saves Life: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ప్రచారంలో జరిగిన ఓ సంఘటనలో వ్యక్తి ప్రాణాలు కాపాడారు. అంబులెన్స్‌కు పంపించి వెంటనే వైద్య సహాయం అందించేలా చూశారు.
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. పంద్రాగస్టు 15వ తేదీ వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ దీనికోసం రైతుల రుణాల వివరాలు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీపై కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రుణమాఫీ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చేయకపోవడంపై తీవ్ర రాజకీయ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ కాంగ్రెస్‌కు ఓటేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేస్తోంది.
Revanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Harish Rao Fire On Revanth Reddy In Medak Election Campaign: లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ స్థానం హాట్ హాట్ రాజకీయాలకు వేదికగా మారింది. మెదక్ రాజకీయాలు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావుగా మారాయి. మరోసారి రేవంత్‌పై హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
Harish Rao Hot Comments On Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు రెచ్చిపోయారు. అసలు రేవంత్ ముఖ్యమంత్రేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
Revanth Reddy Fire On KCR In Medak Campaign Rally: మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టలేరని.. కేసీఆర్, మోదీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
Supreme Court Probe Adjourn In Cash For Vote Case: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయగా.. వారిద్దరిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.