Pushpa 2 event : నిన్న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా పుష్ప ఈవెంట్.. జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో రష్మిక, శ్రీ లీల ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాగా ఈ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని చర్చలకు దారితీస్తున్నాయి. రష్మిక పూర్తిగా విజయ్ దేవరకొండ లాగా మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నాడు అభిమానులు.
Vijay Devarakonda-Rashmiks Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. నిన్న అంటే జూలై 26 కి ఈ సినిమా విడుదల 5 ఏళ్ళు పూర్తయింది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ.. ఈ జంట యూఏఈ దేశానికి ఈ మధ్యనే వెకేషన్ కి వెళ్ళింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.