60 Years Old Woman Raped: అసలే వృద్ధురాలు.. ఆపై పక్షవాతంతో బాధపడుతున్న ఒంటరి మహిళ అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పలుసార్లు ఆమెపై హత్యాచారానికి పాల్పడ్డాడు.
Minor Rape Victims: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. రోజుకో చోట అఘాయిత్యాలు బయటపడుతున్నాయి. మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి దారుణాలకు పాల్పడుతున్నారు.
Rape in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో మహిళలపై నేరాలు నిత్యకృత్యమైపోయాయి. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మథురకి చెందిన 21 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ఎస్సై పరీక్ష రాసి తిరిగొస్తున్న ఆమెపై తెలిసిన వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడు.
ప్రేమించిన అబ్బాయి, అతడి తండ్రి చేతిలో ఓ యువతి దారుణంగా మోసపోయిన ఘటన ఇది. ప్రియుడిని ఇచ్చి పెళ్లి చేస్తారని నమ్మి వెళ్లిన యువతిపై ప్రియుడితో పాటు అతడి తండ్రి కూడా అత్యాచారానికి పాల్పడిన ఘటన అస్సాం రాజధాని గువహటిలో చోటుచేసుకుంది. తనకు తన ప్రియుడితో పెళ్లి అవుతుందని నమ్మి వెళ్లినందుకు తనను మోసం చేసి తండ్రీ, కొడుకులు అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.