Rama Rajamouli: రాజమౌళి అంటే ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఈ దర్శకుడు ఏమి చేసినా అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ తన భార్యతో వేసిన స్టెప్పుల వీడియో సోషల్ మీడియాలో అందరిని అలరిస్తోంది.
Facts behind Rama- Rajamouli Marriage: దర్శకధీరుడు రాజమౌళి తన భార్య రమను రెండో వివాహం చేసుకున్న అంశం గురించి ఆయన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SS Rajamouli - Rama Rajamouli Love: చాలా మంది రాజమౌళి- రమ ప్రేమించి వివాహం చేసుకున్నారని తెలుసు కానీ వారి పూర్తి లవ్ స్టోరీ ఎవరికీ పెద్దగా తెలియదు.. ఈ క్రమంలో వారి లవ్ స్టోరీ మీకోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.