Maha Gajalaxmi Rajayogam Effect On Zodiac Signs: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికతో అద్భుతమైన యోగాలు ఏర్పడుతాయి. అలాంటి అరుదైన గజలక్ష్మి రాజయోగం 12 యేళ్ల తర్వాత ఏర్పడబోతుంది. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో కలలో కూడా ఊహించని అనుకోని మంచి ఫలితాలు అందుకుంటారు.
Rajayogam: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికల వల్ల కొన్ని గొప్ప రాజయోగాలు ఏర్పడతాయి. బుధుడిని గ్రహాల యువరాజుగా పిలుస్తారు. ఆయన జనవరి 2025 మొదటి వారంలో ధనుస్సు రాశిలోకి ప్రవేశిండం వలన ఈ ఐదు రాజయోగాలు ఏర్పడుతున్నాయి.
Astrology - Lakshmi Narayana Budhaditya Rajayoga 2024: నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. ఆయా గ్రహాల వివిధ రాశుల సంచారం వల్ల కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలుగుతాయి. ఇక గ్రహాల రాజకుమారుడైన బుధుడు ఏప్రిల్ 2వ తేదిన మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు ఏప్రిల్ 9న మీనరాశిలోకి వక్రగమనంలో ప్రవేశిస్తాడు.
Saturn Rajayogam 2023: హిందూమతం జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారంతో అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. పూర్తి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.