నానా హడావుడి సృష్టించి.. రేవ్ పార్టీ అని ఊదరగొట్టిన మీడియా.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఊహించని రీతిలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. ఆ పార్టీలో లిక్కర్ మాత్రమే లభించిందని చెప్పి సంచలనం రేపారు. ఆయన ప్రకటనతో పార్టీలో డ్రగ్స్ వినియోగించలేదని స్పష్టమైంది. ఈ మేరకు జూపల్లి కృష్ణారావు చేసిన ప్రకటనతో కేటీఆర్ బావ మరిది పార్టీ వివాదం తొలగినట్టుగా కనిపిస్తోంది. డ్రగ్స్ అని ఊదరగొట్టిన ప్రత్యర్థులకు చెంపపెట్టులా మంత్రి ప్రకటన ఉంది.
Harish Rao Condemns KTR Brother In Law Farm House Party Issue: కేటీఆర్ బావ మరిది కుటుంబసభ్యులు పాల్గొన్న దావత్ను డ్రగ్స్ పార్టీగా పేర్కొనడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కాంగ్రెస్, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao And His Wife Not Present Brother In Law Party: బావ మరిది పార్టీ రేవ్ పార్టీ కాదని.. కుటుంబసభ్యులు చేసుకున్న విందు అని.. ఆ పార్టీలో కేటీఆర్, ఆయన సతీమణి లేరని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.
Cyberabad sot busted rave party in janwada: జన్వాడలో రేవ్ పార్టీ కలకలం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత బంధువుల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగినట్లు తెలుస్తొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.