Rahu Transit into Uttarabhadrapada Nakshatra: ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Rahu Transit 2024: రాహువు నక్షత్రం మారనున్నాడు. ఈ ప్రభావం 12 రాశులపై పడుతుంది. సాధారణంగా రాహువు దుష్టగ్రహంగా పరిగణిస్తారు. అయితే, జోతిష్యం ప్రకారం ఇది కొన్ని రాశులకు లక్ తీసుకువస్తుంది. రాహువు ఉత్తర బాధ్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Rahu Transit 2024: జ్యోతిష్యశాస్త్రం గ్రహాల గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యముంది. గ్రహాల గోచారం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరు రకాలుగా ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. రాహవు గోచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Rahu Transit in Pisces 2024: నీడ గ్రహమైన రాహువు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తుంది. వచ్చే ఏడాది కూడా అదే రాశిలో ఉండనుంది. రాహువు యెుక్క ఈ కదలిక మూడు రాశులవారికి అద్భుతంగా ఉండబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.