Rahu Favourite Zodiac Sign: జాతకంలో రాహు గ్రహం శుభస్థానంలో ఉంటే కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే జీవితంలో రహస్య కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే రాహు గ్రహానికి కొన్ని రాశులంటే ఎల్లప్పుడూ ప్రీతికరమే.. ఏయే రాశుల వారికి రాహువు అనుగ్రహాన్ని కలిగిస్తాడో ఇప్పుడు తెలుసుకోండి.
Rahu Favourite Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని కీడు గ్రహంగా పరిగణిస్తారు. ఈ రాహువు గ్రహానికి ఎప్పుడూ కొన్ని రాశులంటే చాలా ఇష్టం. దీని కారణంగా ఏయే రాశులు ఎక్కువ లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Rahu Favourite Zodiac Sign 2024: రాహువు ప్రభావంతో అన్ని రాశులవారిపై ప్రత్యేమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి లాభాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశులవారిపై రాహువు ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.