Are You Suffering With White Hair Try These Home Remedie Pack: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది. ఇంట్లో లభించే పెరుగు, కొబ్బరి నూనెతోపాటు ఆలివ్ నూనెతో తెల్ల జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే జీవితంలో మళ్లీ తెల్ల జుట్టు సమస్య కనిపించదు.
Juice for Premature Greying Hair: తెల్ల వెంట్రుకలు వయస్సురీత్యా వస్తాయి. కొంతమందికి 20 వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఇది హార్మోన్ మార్పుల వల్ల సరైన జీవన శైలి పాటించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.