Best Post Office Scheme: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫీసు పధకాలకు ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ లభిస్తుండటం ఇందుకు కారణం. పోస్టాఫీసు పధకాల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ పథకంలో రిటర్న్స్ ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.
FD vs NSC Post Office Schemes: పోస్టాఫీసులు, బ్యాంకుల్లో వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అధిక వడ్డీ, ట్యాక్స్ మినహాయింపులు వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ లేదా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పోల్చినప్పుడు ఏది మంచిదనేది ఓసారి పరిశీలిద్దాం.
Kisan Vikas Patra: భవిష్యత్ సంరక్షణ ఇతర అవసరాల కోసం వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని పధకాలకు రిస్క్ ఏ మాత్రం ఉండదు సరికదా అత్యధిక రిటర్న్స్ ఉంటాయి. అలాంటి పథకాల్లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర. ఈ పథకం గురించి పూర్తి వివరాలు...
Post Office Schemes: భవిష్యత్ సంరక్షణకు అద్భుతమైన మార్గం పోస్టాఫీసు పథకాలు. పోస్టాఫీసు పధకాల్లో అత్యధిక వడ్డీ లభించడమే కాకుండా ఏ మాత్రం రిస్క్ ఉండదు. అలాంటిదే ఈ పధకం. పది వేలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయలు అందుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.