Best Business Ideas: ప్రస్తుత కాలంలో మధ్యతరగతి ప్రజలకు పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఇల్లు గడపడం అనేది దాదాపు అసాధ్యంగా మారుతోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఫీజులు అదే విధంగా పెరుగుతున్న ఖర్చులు ఇతరత్రా కారణాలతో మధ్యతరగతి ప్రజలు తమ జీవితాలను ఎలా గడపాలనే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిగా ప్రయత్నం చేసి పార్ట్ టైం కోసం రెండు, మూడు గంటల సమయం కేటాయిస్తే చాలు మీరు అదనంగా ప్రతి నెల 50 వేల రూపాయల వరకు సంపాదించుకునే, ఒక బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.