Fuel Prices: రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు గణనీయంగా తగ్గే పరిస్థితి ఉందా అంటే అవుననే తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు యోచిస్తోంది. ఆ చర్యలేంటో పరిశీలిద్దాం.
Petrol rates today: దేశంలో ఇంధన ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. గురువారం పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. కోల్కతాలో కూడా డీజిల్ ధర రూ.100 దాటింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరులు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా పలు నగరాలలో పెట్రోల్ ధర (Petrol Price Today) వాహనదారులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధర పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.