Govt Employees Pay Scale: 2000 DSC ఉపాధ్యాయులు 2024లో 24 సంవత్సరాల ఇంక్రిమెంటు తీసుకోవాల్సి ఉంటుంది. 24 Year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే.. దాని ద్వారా రావాల్సిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది. తదుపరి కొత్త కేడర్‌లో AAS అంటే 6-12-18 స్కేల్స్ రావు. పూర్తి వివరాలు ఇలా..
Supreme Court on Govt Employee Pay Scale: రిటైర్ట్ అయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి పేస్కేలు, మంజూరు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బీహార్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు ఖండించింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది.
Good news to VRAs, VRAs are now Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవలే కాలం చెల్లిన వీఆర్వో వ్యవస్థను రద్దు చేసుకున్నామని, రైతుల కల్లాల కాడ ఇచ్చింది తీసుకుంటూ.. గ్రామ సేవ చేసిన నాటి భూస్వామ్య కాలపు అవశేషమైన వీఆర్ఏ వృత్తి విధానాన్ని రద్దు చేసుకొన్నామన్నారు. వారికి పే స్కేలు కల్పించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేశామని సీఎం అన్నారు.
AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. తాజాగా వారి పే స్కేల్‌ను ఫిక్స్ చేసింది ప్రభుత్వం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.