Revanth Reddy: యాసంగి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయమంటోందని... కాబట్టి యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకూడదా అని ప్రశ్నించారు.
Vari Deeksha: హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు దీక్ష ముగిసింది. రెండు రోజుల అనంతరం దీక్షను విమరించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Eatela Rajender: తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంలో వరి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు.
Revanth Reddy: వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కల్లాల్లో ధాన్యం కుప్పలపై రైతులు గుండె పగిలి చనిపోతే... కలెక్టర్లు అక్కడికి వెళ్లి సహజ మరణమని చెప్తున్నారని ఆక్షేపించారు.
Tarun Chugh: బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో టీఆర్ఎస్ పతనమవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నేతలు తమతో టచ్లో ఉన్నట్లు చెప్పారు.
Revanth Reddy on CM KCR: రైతు ఉద్యమంలో చనిపోయిన 750 మంది రైతులకు రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్... పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
High tension in Bandi Sanjay Suryapet tour : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. టీఆర్ఎస్ శ్రేణులు ఆయన్ను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
KCR dharna in Delhi : వరి ధాన్యం కొనుగోలుపై ఇక ఢిల్లీలోనే తేల్చుకోవాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Bandi Sanjay: రాష్ట్రంలో వరి పంట కొనుగోలు విషయమపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు, ఎల్లుండి నల్గొండ, సూర్యపేటలో పర్యటించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.