Girls Or Women What They Search In Google Most Of The Time: అమ్మాయిలు లేదా మహిళలు ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటారు. సాధారణ సమయాల్లో వారు మొబైల్ ఫోన్లలో ఏం వెతుకుతున్నారో తెలుసా? గూగుల్‌లో వారు వెతికే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గూగుల్ సెర్చ్‌లో మహిళలు ఎక్కువ సర్చ్ చేస్తారనే వెలుగులోకి వచ్చింది. మరి అంతగా ఏం వెతుకుతారో తెలుసుకోండి.
ONLINE JOB FRAUD : ఆన్ లైన్లో పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠాను విశాఖలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
SBI: దేశంలో ప్రభుత్వ బ్యాకింగ్ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్(SBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రాకు కొత్త నిబంధనను అమలు చేయనుంది.
TS RTC Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే చాలా నోటిఫికేషన్లు వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
Good News To Studnets: మీరు చదుతున్న యూనివర్శిటీ మీకు నచ్చడం లేదా.. సరైన మెటీరియల్ మీకు అందడం లేదా.. ఇతర యూనివర్శిటీలో మీకిష్టమైన కోర్సు చేయాలని ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్. విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. దేశంలో యూజీసీ అనుమతి ఉన్న ఏ యూనివర్శిటీ నుంచేనా నుంచైనా ఆన్లైన్లో చదువుకునే వెసులుబాటు కల్పించింది.
Natu kodi meat available online: నాన్‌వెజ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక నుంచి నాటుకోడి మాంసాన్ని ఆన్లైన్లో విక్రయించనుంది ఓ సంస్థ. అది కూడా మన హైదరాబాద్ లో. పూర్తి వివరాల్లోకి వెళితే..
AP ECET 2020 Counselling | ఏపీ ఈసెట్ 2020 కౌన్సెలింగ్ తేదీని పొడగిస్తున్నట్టు కన్వీనర్ ఎమ్ ఎమ్ నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆర్డర్స్ జారీ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు, ఫీజు చెల్లించే తేదీ, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలీజీల ( Colleges ) ఎంపిక, కోర్సుల గడువును నవంబర్ 11 వరకు పొడగిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఏపీలో పాఠశాలలు, కళాశాలల పనిదినాలపై ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ( APBIE ) కీలక నిర్ణయం తీసకుంది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు కేవలం 127 రోజులు మాత్రమే కొనసాగుతాయి.
AUEET 2020 Certificate Verification | ఆంధ్ర యూనివర్సిటీ ( Andhra University ) అడ్మిషన్స్ డైరక్టరేట్ AUCET, AUEET 2020 కౌన్సిలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్స్ కోసం షెడ్యూల్ విడుదల చేసింది.
తమిళనాడులో మద్యం ప్రియులకు, ఆ రాష్ట్ర సర్కార్‌కి మద్రాస్ హై కోర్టు ( Madras high court ) షాక్ ఇచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ( TASMAC liquor) నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.
కరోనా వైరస్‌ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ పాటిస్తుండటంతో యావత్ ప్రజానీకం లాక్డౌన్లో ఇంటికే పరిమితం అయ్యారు. సాధారణ ప్రజలు ఈ క్వారంటైన్ సాదాసీదాగానే గడుపుతున్నప్పటికీ.. సమయం విలువ తెలిసిన వాళ్లు, కాస్తో, కూస్తో డబ్బున్నోళ్లు మాత్రం ఆన్లైన్లో పాఠాలు వింటూ తమ సమయాన్ని వృధా కాకుండా చూసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.