As part of the welfare schemes being implemented by the government, the Jagan government has deposited cash in their accounts under the zero interest scheme for women of thrift societies. YSR said it has been implementing the zero interest loan scheme for three years. He said the Chandrababu government had canceled the Sunnawadgi scheme since 2016, causing a loss of Rs 3,036 crore to women that year. When the YCP government came to power, there were 80 lakh Dwakra communities across the state but today it has not reached 1.02 crore. This is a great achievement that will go down in history,
Chief Minister YS Jagan Mohan Reddy is giving utmost priority to women welfare and in favour of their empowerment, stated Minister for Municipal Administration and Urban Development Dr Audimulapu Suresh
Killer Munna Gang Case: 2008లో కలకలం రేపిన హత్యల కేసులో నిందితులలో 12 మందికి ఉరిశిక్ష, మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 8వ అదనపు సెషన్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 13 ఏళ్ల తరువాత నిందితులకు శిక్షఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయనేతలు, ప్రముఖులు సైతం కోవిడ్-19 బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ( Prakasam district ) లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ( 3 persons killed ) ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే 108 వాహనాన్ని తగులబెట్టాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.
ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఈ నెల 11న జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరనున్నట్లు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.