Nizamabad Family Suicide: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్నర్స్ వేధింపులకు ఒక కుటుంబం బలైంది. ఆదిలాబాద్‌కి చెందిన సూర్యప్రకాశ్ అనే వ్యక్తి కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది.
Family Suicide in Vijayawada: సురేష్ కుటుంబం రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. తమను వేధింపులకు గురిచేసినవారి వివరాలను వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.
Family suicide in Vijayawada: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబం తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందినదిగా గుర్తించారు పోలీసులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.