Nara Lokesh Apologises To CPIM Leaders: ఏపీ మంత్రి నారా లోకేశ్ అనూహ్యంగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఓ విషయమై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఇంతకీ ఏ విషయంలో అంటే..
నారా లోకేష్ .. మళ్లీ నెటిజనులకు దొరికిపోయారు. ట్విట్టర్ లో చురుగ్గా ఉండే మాజీ మంత్రి నారా లోకేష్ .. మరోసారి సోషల్ మీడియాలో నెటిజనుల చేతికి చిక్కారు. గతంలో పలుమార్లు తప్పులతో ఇలాగే ఇబ్బందిపడ్డ నారా లోకేష్ మరోసారి తప్పని పరిస్థితి ఎదురైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.