Motorola Edge 50 Fusion Vs Motorola Edge 50 Pro: అత్యంత తక్కువ ధరల్లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్స్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో రెండు.. వీటిని మోటరోలా కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. అంతేకాకుండా అత్యంత తగ్గింపుతో ధరల్లోనే విక్రయిస్తోంది. వీటి రెండింటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే చాలా మంది ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఫీచర్స్ సిమిలర్ ఉండడంతో ఏది కొనుగోలు చేయాలా? అని తికమక పడుతున్నారు. ఈ రెండింటి ది బెస్ట్ ఫీచర్స్ కలిగి మొబైల్‌ను ఇప్పుడు తెలుసుకోండి.
Hero Diwali Huge Discount: అత్యంత తగ్గింపు ధరతో దీపావళి సందర్భంగా హీరో కొన్ని మోటర్ సైకిల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అత్యంత చౌకగా బైక్స్ పొందవచ్చు.
iQOO Z9S Pro 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అత్యధిక తగ్గింపుతో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం 8Gb ర్యామ్, 256Gb స్టోరేజ్ iQOO Z9S Pro 5G మొబైల్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Motorola Edge 50 Neo Discount Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులోకి రానుంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Motorola Edge 50 Neo: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లో కొత్త Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Motorola Razr 50: మోటరోలా (Motorola) నుంచి మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Motorola Razr 50 సిరీస్‌లో లాంచ్ చేయబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
Poco F6 Price Dropped: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన పోకో మొబైల్ ను కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవల Poco F6 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభించనుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.