నటుడు రానా దగ్గుబాటి ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు మిహికా బజాజ్ ను కుటుంబ సభ్యుల నడుమ పెళ్లిచేసుకుని తన జీవితంలోకి స్వాగతం పలికాడు. అతని సతీమణి మిహికా బజాజ్ పెళ్లికి ముందు చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలు మీ కోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.