Maruti Suzuki eVX: మారుతి సుజుకి. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కారు. దశాబ్దాలుగా దేశ ప్రజల నమ్మకాన్ని చూరగొన్న కంపెనీ. త్వరలో మారుతి సుజుకి లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కారు వెర్షన్ ఇప్పుడు అందరి మతి పోగొడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maruti Electric SUV: దేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఇప్పటికే టాటా, కియాలు ప్రవేశించగా త్వరగా దేశీయ దిగ్గజ కంపెనీ మారుతి తొలి ఈవీ కారును లాంచ్ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.