Presidential Election: భారత రాష్ట్రపతి ఎన్నికల వేళ కీలక పరిణామం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి పోటీగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు తృణామూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
President Elections:భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక ఓటింగ్ అవసరమా అన్నది తేలలేదు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ఇద్దరు నేతలు విపక్ష పార్టీలతోనూ మాట్లాడుతున్నారు.
Mamatha Meeting:భారత రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్లను స్వీకరిస్తున్నారు. పోటీ అనివార్యమైతే జూలై 18న ఓటింగ్ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే దేశంలో రాజకీయ వేడి నెలకొనగా.. ఇప్పుడు మరింత వేడెక్కింది.
KCR NEW PARTY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. నెలాఖరులో అధికారికంగా జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తమ పార్టీ ఉంటుందని చెబుతున్న కేసీఆర్.. పార్టీ విధివిదానాలు, జెండా రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు.
CM KCR: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్... కొత్త పార్టీ పెట్టబోతున్నాననే సంకేతం కూడా ఇచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా తనతో కలిసివచ్చే పార్టీలతో కలిసిపోతానని కూడా ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రావడంతో జాతీయ రాజకీయాలు వేడెక్కాయి.
ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం సిద్ధం చేశారు. సక్సెస్‌కు మారు పేరుగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ I-PACతో ఒప్పందం ఖరారైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.