KT Rama Rao Says KCR Will Again Chief Minister: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపిస్తే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మోదీ, రాహుల్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు.
Bethi Subhas Reddy Resign To BRS Party And Joins In BJP: బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసి వెంటనే కాషాయ పార్టీలో చేరాడు.
BRS Party: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పక్కదారి చూస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతు పలికారు. త్వరలో సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాషాయం గూటికి చేరనున్నారు.
KT Rama Rao: లోక్‌సభ ఎన్నికలపై మాజీ మంత్రి కేటీఆర్ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా కేటీఆర్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. మేడ్చల్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
KT Rama Rao Strong Counter To Revanth Reddy And Eatala Rajender: కేంద్రంలోని బీజేపీని, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శల దాడి తీవ్రం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.