Naga Chaitanya Sobitha Dhulipala And Samantha Acted In One Movie: సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో సమంత నాగచైతన్య కలిసి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే శోభిత, సమంతతో కలిసి చైతూ ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఏమిటో తెలుసా?
nagachaitanya insta Samantha post: నాగచైతన్య, శొభిత ధూళిపాళ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైతు మరల కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారినట్లు తెలుస్తొంది.
Rama Rao on Duty Movie first look poster: కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు రామా రావు ఆన్ డ్యూటీ అనే టైటిల్‌నే ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఇవాళ ఫస్ట్ లుక్ పోస్టర్ని (Rama Rao on Duty Movie first look poster) విడుదల చేసింది.
Shiva Nirvana to direct Vijay Deverakonda: మజిలి మూవీ ఫేమ్ డైరక్టర్ శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు గత సంవత్సరం నుండి వార్తలు వస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ చిత్రం ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతుందని, విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో మేజర్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.