Mahindra Xuv3Xo Price On Road: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి మహీంద్రా మరో కొత్త లాంచ్ కాబోతోంది. కంపెనీ దీనిని XUV3XO పేరుతో లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
Cheap And Best Cars For First Time Buyers in India: ఫస్ట్ టైమ్ కారు కొనే వారికి ఎలాంటి తికమక లేకుండా సరసమైన ధరలో ఎక్కువ కాలం మన్నిక ఇచ్చే కార్లు, ఈజీగా ఉపయోగించేందుకు ఆస్కారం ఉండే కార్లు, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాను సిద్ధం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఫస్ట్ టైమ్ బయ్యర్స్ కనుక భారీ ఎస్‌యూవీలు కాకుండా హ్యాచ్ బ్యాక్ కార్లతో ఈ జాబితాను సిద్ధం చేశాం.
Safe & Best Cars in India: కొత్తగా కారు కొనుగోలు చేసే వారు ఒకప్పటిలా కేవలం తక్కువ ధర ఉండి, ఎక్కువ మైలేజ్ ఇస్తే మాత్రమే చాలు అని అనుకోవడం లేదు. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్‌తో పాటు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు. సేఫ్టీ రేటింగ్స్‌లో ఎక్కువ రేటింగ్ ఉండాలని చూస్తున్నారు.
Cheap And Best Sunroof Cars In India: కొత్త కారు కొనుగోలు చేసే వారిలో చాలామంది చెక్ చేస్తోన్న ఫీచర్లలో సన్ రూఫ్ ఫీచర్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా సన్‌రూఫ్ కార్లు భారీ సంఖ్యలో సేల్ అవుతుండటమే అందుకు నిదర్శనం. అయితే, ఒకప్పుడు ఈ సన్ రూఫ్ కార్లు కొనాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు తక్కువ ధరలోనే సన్‌రూఫ్ కార్లు వచ్చేస్తున్నాయి.
Safest Cars in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో సరసమైన ధరలో భద్రతను అందించే కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా బ్రాండ్స్ ఎప్పుడూ ముందే ఉంటాయనే విషయం తెలిసిందే.
Tata Nexon car vs Maruti Fronx car : మారుతి ఫ్రాంక్స్ కారు ఎస్యూవి సెగ్మెంట్లో ఫీచర్స్, ధరల పరంగా టాటా నెక్సాన్, టాటా పంచ్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లతో పోటీపడనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎట్రాక్టివ్ ఫీచర్స్‌కి తోడు ధరల పరంగానూ మారుతి ఫ్రాంక్స్ కారు టాటా పంచ్, టాటా నెక్సాన్, హ్యూందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని మారుతి భావిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.