Long Term Investment: కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25లో తీసుకువచ్చిన LTCG కాలిక్యులేషన్ లో మార్పులు ప్రకటించారు. కొత్త రూల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ 2024 జులై 23వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రూల్స్ అమలు చేసే తేదీని ఇప్పుడు పొడిగిస్తున్నారు. దీంతో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై భారీగా ఆదా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. LTCG, ఇండిక్సేషన్ మార్పులను వచ్చే ఏడాదికి వాయిదే వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
High Profits Returns Stocks: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా ? మంచి లాభాలు ఇచ్చే స్టాక్స్ కోసం అన్వేషిస్తున్నారా ? వీలైతే సుదీర్ఘ కాలం పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారా ? ఐతే ఇది మీ కోసమే. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు ఇచ్చే 5 రకాల స్టాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.