Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు. ఏపీలో కూటమి విజయం సాధించడంలో కీలక భూమిక వహించిన పవన్ కళ్యాణ్ కు ఈ సారి డిప్యూటీ సీఎం పదవి ఖాయమన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Modi 3.O Cabinet: 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ 3.O ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే.
ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆగిపోవడంతో టీడీపీ, జేడీయూ నేతలైన చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ గా నిలిచారు. ఈ నేపథ్యంలో రాబోయే మోడీ క్యాబినేట్ లో తెలుగు దేశం పార్టీ కీలక శాఖలు కోరుకునే అవకాశాలున్నాయి.
AP Assembly Elections Results 2024: ఏపీ ఎన్నికల్లో వార్ అన్నట్టుగా సాగిపోయింది. అధికార వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రజలు దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి ఒకరు 25 ఓట్లతో గెలుపొంది రికార్డు క్రియేట్ చేసారు.
AP Elections Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిపోయింది. గతంలో ఎన్నడు లేనట్టుగా తెలుగు దేశం పార్టీ కూటమికి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. అంతేకాదు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించడంతో ఏపీలో జనసేనానికి డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
AP Elections Counting: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు మరికొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
AP Elections Counting: దేశ వ్యాప్తంగా రేపు జరిగే ఏడో విడత సార్వత్రి ఎన్నికలతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇక ఏపీలో 4వ విడతలో 25 లోక్ సభ స్ధానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్లో ఏ అసెంబ్లీ స్థానం మొదట ప్రకటిచంనున్నారు. చివరగా ఏ నియోజకవర్గం ఫలితం వెలుబడనుందో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.