CBI Issues Non Bailable Warrant To Vijay Mallya On Rs 180 Crore Loan Default Case: భారతదేశంలో లిక్కర్ కింగ్‌గా పేరు పొందిన కింగ్ ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. అతడిపై నాన్ బెయిలబుల్ వారంటీని సీబీఐ జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో పారిపోయిన విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
KT Rama Rao Legal Action On YouTube Channels: తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై మాజీమంత్రి కేటీఆర్ యుద్ధం ప్రకటించారు. పరువు నష్టం ధావాలతోపాటు, క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా కీలక హెచ్చరిక చేశారు.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అంశానికి సంబందించి తనకు అసలు ఎలాంటి సమాచారం తెలియదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌ను ఆదేశించారు.
Revanth Reddy comments on KCR Family: ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. అందులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని ఆరోపించిన బీజేపి.. వారిపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కరోనా వైరస్ (COVID-19) పేరు వింటేనే ఇప్పుడు యావత్ దేశం నిలువునా వణికిపోతోంది. కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న తీరు.. వ్యాధితో వస్తున్న లక్షణాలు (Coronavirus symptoms), సంభవిస్తున్న మరణాల సంఖ్యను (Fatalities) చూసే జనం హడలెత్తిపోతున్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోగా... ఆ కోపంతో వారు పోలీసులపైకి రాళ్లు రువ్విన ఘటన కర్ణాటక హుబ్లిలోని మంతూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.